ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసీ పోస్టుకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-12-10T01:11:09+05:30

కృష్ణా యూని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పోస్టుకు అర్హత ఉన్నవారు ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉన్నతవిద్యామండలి విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు నోటిఫికేషన్‌ను జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: కృష్ణా యూని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పోస్టుకు అర్హత ఉన్నవారు ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉన్నతవిద్యామండలి విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు నోటిఫికేషన్‌ను జారీచేశారు. ప్రస్తుతం కృష్ణావర్సిటీ వీసీగా కొనసాగుతున్న కేబీ చంద్రశేఖర్‌ పదవీకాలం 2023 జనవరి 7తో ముగియనుంది. ఆయన పదవిని మరో ఆరునెలల పాటు కొనసాగిస్తారనే ప్రచారం ఇప్పటివరకు జరి గింది. ప్రభుత్వం కృష్ణా యూనివర్సిటీ నూతన వీసీ నియామకం కోసం ఉత్తర్వులు విడుదల చేసింది.

Updated Date - 2022-12-10T01:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising