ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు

ABN, First Publish Date - 2022-04-11T18:43:29+05:30

విజయవాడ: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు బాలినేనిని కలిసి రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ చిన వెంకట రెడ్డి, బాలినేనిని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బాలినేని అనుచరులు పార్టీ పదవులకూ రాజీనామా చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలినేని అనుచరుడు, ఎంపీపీ చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ బాలినేనికి అన్యాయం జరిగిందన్నారు. ఆయన రాజీనామా సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తానే కాదు.. చాలా మంది రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారని, రాజీనామాల పరంపర కొనసాగుతోందని చిన వెంకటరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-11T18:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising