ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదు: సజ్జల

ABN, First Publish Date - 2022-02-02T20:22:06+05:30

ఉద్యోగుల సమస్యలపై చర్చలకు సిద్ధమని చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు సిద్ధమని చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చలకు రవాలని, ఉద్యోగుల కార్యాచరణ పక్కనపెట్టాలని చెప్పామన్నారు. అయినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదన్నారు. ఓ విధంగా ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగమన్నారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని సజ్జల ప్రశ్నించారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నందున ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతివ్వరన్నారు. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే.. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని సజ్జల అన్నారు.

Updated Date - 2022-02-02T20:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising