ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచకపాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2022-10-01T06:32:38+05:30

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్యకు

పెనుగంచిప్రోలు శిబిరంలో మాట్లాడుతున్న తాతయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగంచిప్రోలు, సెప్టెంబరు 30 : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్యకు నిరసనగా పెనుగంచిప్రోలు పాత సినిమాహాల్‌ సెంటర్లో శుక్రవారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. జగన్‌కు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య, మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, అత్తలూరి అచ్యుతరావ్‌, వాసిరెడ్డి బెనర్జీ, గజ్జి కృష్ణమూర్తి, కర్ల వెంకట నారాయణ, నూతలపాటి చెన్నకేశవరావు, చింతా వెంకటేశ్వరరావు (బుల్లి)పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-01T06:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising