ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2022-08-08T06:19:46+05:30

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పాతబస్టాండ్‌ సమీపంలో వాల్‌ పెయింటింగ్‌ వేస్తున్న విద్యార్థులతో ముచ్చటిస్తున్న వీఎంసీ కమిషనర్‌ స్వప్నక్‌ దినకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌పేట, ఆగస్టు 7: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపు నిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పాత బస్టాండ్‌ ఏరియాలో నిర్వహించిన వాల్‌ పెయింటింగ్‌ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వీఎంసీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతం త్య్ర స్ఫూర్తితో మన సంస్కృతి, విజయాల అద్భుతమైన చరిత్రను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందాలని యువకులను, విద్యార్థులను కోరారు.

Updated Date - 2022-08-08T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising