ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవాణికి వినతుల వెల్లువ : పోతిన వెంకట మహేష్

ABN, First Publish Date - 2022-07-11T22:10:47+05:30

విజయవాడ: విజయవాడలో తమ పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయని జనసేన పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్ తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడలో తమ పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయని జనసేన పార్టీ నాయకుడు పోతిన  వెంకట మహేష్ తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వినతులు ఇచ్చేందుకు జనం తరలివచ్చారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతోనే బాధితులు వాటిని పవన్ దృష్టికి తీచ్చారని పేర్కొన్నారు. జగన్ వైసీపీ ప్లీనరీ పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 

Updated Date - 2022-07-11T22:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising