ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.6 కోట్లు

ABN, First Publish Date - 2022-09-24T06:44:52+05:30

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.6 కోట్లు

పూర్వ విద్యార్థులు సమకూర్చిన బస్సును అందజేస్తున్న కృష్ణబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళాశాలకు బస్సు అందజేసిన పూర్వవిద్యార్థులు

మాచవరం, సెప్టెంబరు 23: సిద్ధార్థ మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవన నిర్మాణానికి రూ.6 కోట్లను వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు మంజూరు చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయ ఆవ రణలో కృష్ణబాబు చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌ విఠలరావుకు సిద్ధార్థ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు బస్సును అందజేశారు. హాస్టల్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని డాక్టర్‌ అమ్మన్న కోరగా సానుకూలంగా స్పందిం చిన కృష్ణబాబు రూ.6 కోట్లు మంజూరు చేశారు. మెడికల్‌ కళాశాలకు మరో నెలలో మరో కొత్త బస్సును అందిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు శివప్రసాద్‌, అట్లూరి స్వప్న, నలమాటి శ్రీలక్ష్మి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-24T06:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising