ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూతుల మంత్రి, పేకాట మంత్రిగా పేరు గడించారు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-01-21T18:16:18+05:30

మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత బూతుల మంత్రి అయ్యారని, ఇప్పుడు పేకాట మంత్రిగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం కేసినో మంత్రిగా పేరు గడించిన కొడాలి నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందోనని కొల్లు రవీంద్ర అన్నారు.

Updated Date - 2022-01-21T18:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising