ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతికి కొలికపూడి కృతజ్ఞతా పాదయాత్ర

ABN, First Publish Date - 2022-03-13T02:10:34+05:30

ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తిరుపతి వరకు కృతజ్ఞతా పాదయాత్రను శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్ళూరు: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తిరుపతి వరకు కృతజ్ఞతా పాదయాత్రను శనివారం తుళ్లూరు శివాయలం నుంచి ప్రారంభించారు. తొలుత ఆలయంలో పూజలు నిర్వహించారు. పాదయాత్రకు బయలుదేరిన శ్రీనివాసరావుకు రాజధాని మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అమరావతి రాజధాని ఐక్యకార్యచరణ సమితి అధ్యక్షుడు పువ్వాడ సుధాకరరావు రైతు జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు.  జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ పాదయాత్ర సందర్భంగా రైతులు  మహిళలు నినాదాలు చేశారు. పెదపరిమి శిబిరం వద్ద రైతులు పాదయాత్రకు స్వాగతం పలికారు. రైతు జేఏసీ నేతలు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 మంది రైతులు శ్రీనివాసరావుతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు. 

Updated Date - 2022-03-13T02:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising