ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానం: కొడాలి నాని

ABN, First Publish Date - 2022-04-23T23:23:34+05:30

మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని తెలిపారు. ఏపీ శ్రీలంకలా మారుతుందని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ను కోల్పోవడంతోనే ఏపీని రెండు ముక్కలై నాశనమయ్యిందని కొడాలి నాని గుర్తుచేశారు.

Updated Date - 2022-04-23T23:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising