ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నాని అంటేనే సంఘ విద్రోహ శక్తి: వర్లరామయ్య

ABN, First Publish Date - 2022-01-23T00:13:12+05:30

మంత్రి కొడాలి నాని అంటేనే సంఘ విద్రోహ శక్తి అని టీడీపీ నేత వర్లరామయ్య దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి కొడాలి నాని అంటేనే సంఘ విద్రోహ శక్తి అని టీడీపీ నేత వర్లరామయ్య దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు తకు పర్మిషన్ ఇచ్చి వైసీపీ వారికి కొమ్ముకాశారని ఆరోపించారు. వైసీపీ వారికి ఎందుకు గుడివాడలో అనుమతిచ్చారు? అని ప్రశ్నించారు. తాము వస్తుంటే వైసీపీ వారిని ఎందుకు గృహ నిర్బంధం చేయలేదని నిలదీశారు. వ్యవస్ధను నాశనం చేసిన మంత్రి, ఇతరులపై చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-23T00:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising