ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casino Case: చికోటి ప్రవీణ్ వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని

ABN, First Publish Date - 2022-07-29T01:50:04+05:30

చికోటి ప్రవీణ్ వ్యవహారంపై మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే కెసీనో వ్యవహారంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చికోటి ప్రవీణ్ వ్యవహారంపై మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే కెసీనో వ్యవహారంలో ఈడీ ద్వారా తనను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. చికోటిపై ఈడీ తనిఖీలను టీడీపీ (TDP) బ్యాచ్ తమకు అపాదిస్తోందని ఆరోపించారు. గుడివాడలో కెసీనో అంటూ వచ్చిన.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికలు ఈడీకి అందించాలన్నారు. దేశంలో ఏం జరిగినా టీడీపీ జగన్‌కు, తమకు ముడిపెడుతోందని కొడాలి నాని మండిపడ్డారు.


 కొడాలి నాని (Kodali Nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నేతృత్వంలోనే చికోటి ప్రవీణ్‌ గుడివాడలో కెసీనో నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. నేపాల్ కెసీనోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలేనని వెల్లడించారు. వైసీపీ (YCP) ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ (YCP) నేతల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు. కెసీనో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.

Updated Date - 2022-07-29T01:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising