ఆరోగ్యశ్రీలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు!
ABN, First Publish Date - 2022-12-31T05:50:15+05:30
ఆరోగ్యశ్రీ పథకం కింద మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను త్వరలో చేర్చనున్నట్టు ఆరోగ ్యశ్రీ నెట్‌వర్ ్క హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు.
గుంటూరు(మెడికల్), డిసెంబరు 30: ఆరోగ్యశ్రీ పథకం కింద మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను త్వరలో చేర్చనున్నట్టు ఆరోగ ్యశ్రీ నెట్‌వర్ ్క హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు(టోటల్ హిప్ రీప్లే్‌సమెంట్) మాత్రమే అందుబాటులో ఉన్నట్టు వెల్లడించా రు. మోకీలు నొప్పులతో బాధపడే రోగులు అధిక సంఖ్యలో ఉన్నందున ప్రభుత్వం స్పందించి త్వరలో టోటల్ నీ ప్లేస్‌మెంట్ (మోకీలు మార్పిడి) ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ కింద చేర్చనున్నట్టు చెప్పారు.
Updated Date - 2022-12-31T05:50:16+05:30 IST