ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

ABN, First Publish Date - 2022-04-12T22:19:23+05:30

కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కి.మీ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదన చేశారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారని కేశినేని నాని చెప్పారు. వంతెన నిర్మాణానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నా.... జగన్‌ వచ్చాక పనుల్ని పూర్తిగా నిలిపివేశారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-12T22:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising