ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కేసీఆర్ పుట్టిన రోజు

ABN, First Publish Date - 2022-02-18T01:04:36+05:30

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక తిరుమలశెట్టి వాసుకు చెందిన గ్రీన్‌ లైఫ్‌ నర్సరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక తిరుమలశెట్టి వాసుకు చెందిన గ్రీన్‌ లైఫ్‌ నర్సరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాన్ని తీర్చిదిద్ది కేసీఆర్‌ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కరోనా సమయంలో మొక్కల ఎగుమతులు నిలిచిపోయి నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్‌  కోటి మొక్కల మహాయజ్ఞం పేరుతో నర్సరీ రైతులను ఆదుకున్నందుకు కృతజ్ఞతతో ఆయన చిత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దామన్నారు. పూలు, కూరగాయలు, నవధాన్యాలు, వివిధ రకాల మొక్కలతో కేసీఆర్‌ చిత్రం కూర్పును తీర్చిదిద్దినట్టు వాసు, స్థానిక సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్‌ తిరుమలశెట్టి శ్రీను తెలిపారు.

Updated Date - 2022-02-18T01:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising