ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanakamedala Ravindra: సంకల్ప సిద్ధి వ్యవహారంపై ఎంపీ కనకమేడల ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-12-15T16:28:42+05:30

సంకల్ప సిద్ధి మార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సంకల్ప సిద్ధి మార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ఫిర్యాదు చేశారు. వివిధ స్కీమ్‌ల పేరుతో ఏపీ, తెలంగాణ, కర్నాటక (Telangana Karnataka)లోని గ్రామీణ ప్రజలను మోసం చేశారని తెలిపారు. తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని మోసగించి.. బాధితుల నుంచి వందల కోట్లు వసూలు చేశారని పేర్కొన్నారు. సంకల్ప సిద్ధి వ్యవహారంలో వైసీపీ (YCP) కీలక నేతల హస్తం ఉందని, పేదల డబ్బులు తిరిగి ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు. సంకల్ప సిద్ధి మార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. సంకల్పసిద్ది మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలోని ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. 38 మంది ఉద్యోగులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.

Updated Date - 2022-12-15T16:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising