ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ కల్యాణమస్తు, షాదీ తోఫా: సీపీఎం

ABN, First Publish Date - 2022-10-07T08:51:19+05:30

అందరికీ కల్యాణమస్తు, షాదీ తోఫా: సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పేద వధూవరులకు అమలు చేస్తున్న కల్యాణమస్తు పథకాన్ని చదువుతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే వధువు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ముందు పెట్టారని, ఇప్పుడు వరుడు కూడా 10వ తరగతి పాస్‌ కావాలనే నిబంధన చేర్చారని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాలను ఈ పథకానికి దూరం చేస్తున్న నిబంధనలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకానికి ఆదాయ పరిమితిని సంవత్సరానికి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. 


Updated Date - 2022-10-07T08:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising