ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kakinada dist.: ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు నిరసన సెగ

ABN, First Publish Date - 2022-07-25T17:35:55+05:30

తాళ్లరేవు మండలం, కోరంగిలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌కు నిరసన సెగ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ జిల్లా (Kakinada dist.): తాళ్లరేవు మండలం, కోరంగిలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ (Ponnada Satish kumar)కు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పొన్నాడ సతీష్ కుమార్‌పై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్ల స్థలాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని గోపి సత్యవతి (Gopi Satyavathi) అనే మహిళ వాపోయింది. గ్రామంలో పారిశుధ్య పనులు జరగడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సర్పంచ్‌ (Sarpanch) పెయ్యల మంగేష్‌ అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తుండగా ప్రారంభంలోనే గోపి సత్యవతి అనే మహిళ ఇళ్ల స్థలాల విషయంలో తనకు తీవ్ర అన్యా యం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పట్టా ఇచ్చిన వెంటనే ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి పట్టా ఇచ్చారు తప్ప స్థలాలు చూపించలేదని ఎమ్మెల్యేను నిలదీ సింది. ఇంటిలో ఓఎన్‌జీ నష్టపరిహారంకు నలుగురుంటే ఒక్కరికే ఇచ్చారని ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-07-25T17:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising