ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Viveka Murder Case: నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు హై కోర్టు తీర్పు

ABN, First Publish Date - 2022-08-01T13:38:28+05:30

Amaravathi: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి (Ex Minister YS Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్‌ (Bail Pitetion)పై ఈ రోజు హై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి (Ex Minister YS Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్‌ (Bail Pitetion)పై ఈ రోజు (సోమవారం) హై కోర్టు(High Court)లో తీర్పు వెలువడనుంది. తమకు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు నిందితులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమా మహేశ్వర్ రెడ్డి, సునీల్ యాదవ్  హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు అనంతరం గతంలో హై కోర్ట్ ఉత్తర్వులను రిజర్వు చేసింది. కాగా నిందితులకు కడప కోర్టు బెయిల్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-08-01T13:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising