ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల సంక్షేమమే ఏపీ ఎఫ్‌ఐఈఎఫ్‌ ధ్యేయం

ABN, First Publish Date - 2022-11-20T23:58:51+05:30

చిత్రపరిశ్రమలో కార్మికుల సంక్షే మం కోసమే ఏపీ ఫిల్మ్‌ ఇండసీ్ట్ర ఎంప్లాయీస్‌ ఫెడరేషన ధ్యేయం గా పనిచేస్తుందని సంస్థ అధ్యక్షు డు రాజా పేర్కొన్నారు.

చిత్రపరిశ్రమ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షుడు రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన, నవంబరు 20: చిత్రపరిశ్రమలో కార్మికుల సంక్షే మం కోసమే ఏపీ ఫిల్మ్‌ ఇండసీ్ట్ర ఎంప్లాయీస్‌ ఫెడరేషన ధ్యేయం గా పనిచేస్తుందని సంస్థ అధ్యక్షు డు రాజా పేర్కొన్నారు. ఆదివా రం స్థానిక బీటీ కళాశాలలో ఉమ్మ డి చిత్తూరు జిల్లాలోని కళాకారులు, చిత్రపరిశ్రమ కార్మికులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952లో నాగిరెడ్డి, చక్రపా ణి వ్యవస్థాపకులుగా ఈ సంస్థ ఏర్పడిందని, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎది గిందన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ ఎఫ్‌ఐఈఎఫ్‌గా ఏర్పాటు చేసి తాను చిత్రప రిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఉపాధి కావాలన్నా తన మద్దతు వుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising