ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్టాండును పునఃప్రారంభిస్తాం

ABN, First Publish Date - 2022-12-17T22:56:32+05:30

లక్కిరెడ్డిపల్లె ఆర్టీసీ బస్టాండును అన్ని వసతులతో పునః ప్రారం భిస్తున్నట్లు రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ తెలిపారు.

ఆర్టీసీ బస్టాండులో శుభ్రం చేయిస్తున్న డీఎం ధనుంజయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు 17: లక్కిరెడ్డిపల్లె ఆర్టీసీ బస్టాండును అన్ని వసతులతో పునః ప్రారం భిస్తున్నట్లు రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ తెలిపారు. శనివారం లక్కిరెడ్డిపల్లెలోని ఆరీ ్టసీ బస్టాండును ఆయన పరిశీ లించి, బస్టాండు ఆవరణను శు భ్రం చేయించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వినియోగంలో లేని ఆర్టీసీ బస్టాండులో తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, , లక్కిరెడ్డిపల్లె మీదుగా వచ్చే సర్వీసులన్నీ బస్టాండులో ఆగేలా చర్యలు తీసుకుంటా మన్నారు. వరికుంటపల్లె, పాలెం గొల్లపల్లె తదితర సర్వీసులు ఈ బస్టాండునుంచి నడుపుతామన్నారు. ప్రయాణికులు మూడు రోడ్ల కూడలిలో నిలవకుండా అందరూ బస్టాండుకు వచ్చి బస్సులు ఎక్కి వెళ్లాలన్నారు.

Updated Date - 2022-12-17T22:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising