ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తసంపద కేంద్రాలను వినియోగించాలి

ABN, First Publish Date - 2022-10-15T05:04:48+05:30

గ్రామాలలో చెత్తసంపద తయారీకేం ద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిం చుకుని సంపదను సృష్టించుకోవాలని డీపీవో నాగరాజు అధికారులను ఆదే శించారు.

పొన్నూటిపాలెంలో చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీపీవో నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అక్రమ లేఅవుట్‌లకు నోటీసులు జారీ చేయండి : డీపీవో నాగరాజు

మదనపల్లె రూరల్‌, అక్టోబరు 14: గ్రామాలలో చెత్తసంపద తయారీకేం ద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిం చుకుని సంపదను సృష్టించుకోవాలని డీపీవో నాగరాజు అధికారులను ఆదే శించారు. శుక్రవారం మండలంలోని సీటీయం, పొన్నూటిపాలెం గ్రామపం చాయతీలలో ఆయన పర్యటించి చెత్త సంపద తయారీకేంద్రాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుని తద్వారా పంచాయతీల కు ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో వేస్తున్న అనధికార లేఅవుట్‌లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామా లలో వందశాతం ఇంటిపన్నులు వసూలు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు పనితీరు మెరుగురుచుకుని, ప్రభుత్వం అందించే సంక్షేమపథకాలు ప్రజలకు చేర్చాల న్నారు. ఈ కార్యక్రమంలో సీటీయం సర్పంచు ఆనందపార్థసారథి, డీఎల్పీవో జయకు మారి, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, సుశీల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-15T05:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising