ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు..దస్తగిరి వాంగ్మూలంపై సహచర నిందితుల అభ్యంతరం

ABN, First Publish Date - 2022-01-21T15:57:23+05:30

వివేకా హత్యకేసు నిందితుల మధ్య కొనసాగుతున్న వివాదం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: వైఎస్ వివేకా హత్యకేసు నిందితుల మధ్య కొనసాగుతున్న వివాదం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏ4 నిందితుడు డ్రైవర్ దస్తగిరి 164 వాంగ్మూలంపై  సహచర నిందితులు మొదటి నుంచి అభ్యంతరం చెబుతున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి అనుమతినిచ్చిన కోర్టు ఉత్తర్వులపై కూడా సహచర నిందితులు ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు అబ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వాళ్లు వేసిన పిటిషన్‌పై గురువారం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Updated Date - 2022-01-21T15:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising