ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుదీర్ఘపోరాటాలతోనే విజయం సాధ్యం

ABN, First Publish Date - 2022-08-19T04:48:35+05:30

మదనపల్లెలోని బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్‌ ఎఫ్‌ ఆధ్వర్యంలో 282 రోజులు నిర్వ హించిన సుదీర్ఘపోరాటంతోనే విజ యం సాధించామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పేర్కొ న్నా రు.

బీటీ కళాశాల వద్ద విజయోత్సవ ర్యాలీ చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 18: మదనపల్లెలోని బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్‌ ఎఫ్‌ ఆధ్వర్యంలో 282 రోజులు నిర్వ హించిన సుదీర్ఘపోరాటంతోనే విజ యం సాధించామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పేర్కొ న్నా రు. గురువారం స్థానిక బీటీ కళా శాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు చేపట్టిన రిలేదీక్షలను విరమించి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థి తుల్లో దీర్ఘకాలం పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కరాం అయ్యేలా కనపడటం లేదన్నారు. తమ పోరాటానికి సహకరించి మద్దతు పలికిన ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎంపీ మిధున్‌ రెడ్డి చూపిన చొరకు ఆయనకు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదే రీతిలో అన్నమయ్య జిల్లాలో యూనివర్శిటీ ఏర్పాటుకు బీటీ కళాశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నవీన్‌, మాధవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T04:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising