ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చక్రస్నానంతో ముగిసిన వెల్లాల బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-05-21T04:43:27+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్స వాలు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి.

చక్రస్నానం అనంతరం చెన్నకేశవ, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజుపాళెం, మే 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్స వాలు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. శుక్రవారం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఛైర్మన్‌ కానాల విజయలక్ష్మి, ఈఓ శోభ తెలిపారు. స్వామివారిని ముందుగా ఊరేగిస్తూ వసంతాలు చల్లుకుంటూ ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు. కార్యక్రమంలో అర్చకులు శేషాచార్యులు, వీణాచార్యులు, పవనాచార్యులు, నరసింహస్వా మి, చలపతి, తదితర అర్చకులు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising