ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ స్టిక్కర్లతో తిరిగితే వాహనాలు సీజ్‌

ABN, First Publish Date - 2022-10-18T05:05:26+05:30

పోలీస్‌, ప్రెస్‌, డాక్టర్‌.. ఇలా నగరంలో నకిలీ స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించుకుని రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్‌ చేస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), అక్టోబరు 17 : పోలీస్‌, ప్రెస్‌, డాక్టర్‌.. ఇలా నగరంలో నకిలీ స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించుకుని రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్‌ చేస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు ఇటువంటి వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సోమవారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వాహనాల మీద నకిలీ స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో నకిలీ స్టిక్కర్లు అని తేలితే మాత్రం ఆ వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు.. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Updated Date - 2022-10-18T05:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising