ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా వీరభద్రుడి పల్లకి ఉత్సవం

ABN, First Publish Date - 2022-06-07T06:06:09+05:30

స్థానిక భద్ర కాళీ సమేత వీరభ ద్రస్వామి ఆలయం లో సోమవారం ప ల్లకి ఉత్సవాన్ని వైభ వంగా నిర్వహించా రు.

పల్లకి ఉత్సవం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, జూ న్‌ 6: స్థానిక భద్ర కాళీ సమేత వీరభ ద్రస్వామి ఆలయం లో సోమవారం ప ల్లకి ఉత్సవాన్ని వైభ వంగా నిర్వహించా రు. ఉదయం వీర భద్రస్వామికి పంచా మృతాభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేసినట్లు ఆలయ చైర్మన్‌ పోలంరెడ్డి విజయ, ఈవో మంజుల తెలి యజేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. కన్నడ భక్తులు  వీరగాశి పూజలు చేశారు.


Updated Date - 2022-06-07T06:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising