ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్కిరెడ్డిపల్లె సీఐగా వరప్రసాద్‌

ABN, First Publish Date - 2022-05-27T04:58:41+05:30

లక్కిరెడ్డిపల్లె సీఐగా వరప్రసాద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజు పులివెందులకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని నాటుసారా, ఇసుక అక్రమాలు అరికడతామన్నారు.

బాధ్యతలు చేపడుతున్న వరప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, మే 26: లక్కిరెడ్డిపల్లె సీఐగా వరప్రసాద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజు పులివెందులకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని నాటుసారా, ఇసుక అక్రమాలు అరికడతామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. 

Updated Date - 2022-05-27T04:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising