ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించాలి

ABN, First Publish Date - 2022-10-18T04:27:30+05:30

వాల్మీకిబో యలను ఎస్టీలుగా గుర్తించాలని వీఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాప అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన, అక్టోబరు 17: వాల్మీకిబో యలను ఎస్టీలుగా గుర్తించాలని వీఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాప అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌ ఎదుట వీఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసిం హులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర లోని ఐదు జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని, కాని మిగిలిన 8 జిల్లాల్లో బీసీలు గానే పరిగణిస్తున్నారన్నారు. దీని కోసం విజ యవాడలో ఏపీ వీబీఎస్‌ అధ్యక్షుడు ఈశ్వర య్య రిలే దీక్షలు చేపట్టి 15 రోజులైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.  కార్య క్రమంలో వీఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పులి శ్రీనివాసులు, కె.సాంబ, జయసింహ, కె.శ్రీనివా సులు, రమేశ, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T04:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising