ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యతే అభివృద్ధికి సోపానం

ABN, First Publish Date - 2022-01-24T05:17:24+05:30

ఐక్యతే అభివృద్ధికి సోపానం అని ఈడిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (మారుతీనగర్‌), జనవరి 23: ఐక్యతే అభివృద్ధికి సోపానం అని ఈడిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌ పేర్కొన్నారు. 2022 నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం జిల్లా ఈడిగ (గౌడ) సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కంపరాజు రవిశంకర్‌గౌడ్‌ సారథ్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌ హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని ఈడిగ (గౌడ) వర్గీయులు ఇతర వర్గాలవలే అభివృద్ధివైపు అడుగులు వేసేందుకు ఐక్యతతో ముందుకురావాలన్నారు.

Updated Date - 2022-01-24T05:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising