ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఆస్థాన ఏ మురాదియా దర్గా ఉరుసు

ABN, First Publish Date - 2022-12-07T00:06:34+05:30

కడప నగరంలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన ఆస్థాన ఏ ము రాదియా దర్గా 134వ ఉరుసు ఉత్సవాల కార్యక్రమాన్ని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్‌ షా మొహమ్మద్‌ జమాలుల్లా బాష సాహె బ్‌ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కల్చరల్‌), డిసెంబరు 6: కడప నగరంలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన ఆస్థాన ఏ ము రాదియా దర్గా 134వ ఉరుసు ఉత్సవాల కార్యక్రమాన్ని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్‌ షా మొహమ్మద్‌ జమాలుల్లా బాష సాహె బ్‌ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి ఇంటి నుంచి భారీ పూలచాందినీని మెరవణితో పకీర్ల మేళతాళాల విన్యాసాలతో దర్గా వద్దకు చేరి దర్గాలో పూలచాందిని సమర్పించి, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మురాదియా భక్తాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising