ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-05-18T05:26:23+05:30

అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో చనిపోయిన, గాయపడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందని సీపీఐ, సీపీఎం నాయకులు పి.మహేష్‌, సి.రవికుమార్‌, శివరామకృష్ణ దేవర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ సంఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్‌ను వారు పరామర్శించారు.

రాజంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంటయ్యను పరామర్శిస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ, సీపీఎం నాయకుల డిమాండ్‌ 

రాజంపేట, మే 17: అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో చనిపోయిన, గాయపడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందని సీపీఐ, సీపీఎం నాయకులు పి.మహేష్‌, సి.రవికుమార్‌, శివరామకృష్ణ దేవర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ సంఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్‌ను వారు పరామర్శించారు. ఈ దుర్గటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. చనిపోయిన కత్తి యల్లయ్య కుటుంబీకులతో మాట్లాడారు. యల్లయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాలు విరిగిన చంటయ్య కుటుంబానికి రెండు లక్షలు ఎక్స్‌గ్రేసియా అందజేసి ఖర్చులు టీటీడీనే భరించాలన్నారు. 


రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : 

రైల్వేకోడూరు, మే 17: అన్నమయ్య ఉత్సవాల్లోని మృతుడికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి ఒక రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌, వ్యవసాయ కార్మిక నాయకుడు సిగె చిన్నయ్య, కేవీపీఎస్‌ డివిజన్‌ కన్వీనర్‌ ఓబలి పెంచలయ్యలు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఈ సంఘటనపై టీడీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-05-18T05:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising