ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు

ABN, First Publish Date - 2022-03-05T05:38:28+05:30

ఓ హత్య కేసులో రాయచోటి ఐదవ అదనపు జుడీషియల్‌ జడ్జి లక్ష్మి శుక్రవారం ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. రామాపురం ఎస్‌ఐ జయరాముడు కథనం మేరకు.. 2013 సంవత్సరంలో రామాపురం మండలం కుమ్మరపల్లి పంచాయతీ ఎగువహరిజనవాడకు చెందిన ఓదేటి వీరప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన అంజన్‌కుమార్‌, దుగోల్ల నాగేంద్ర, కొండగొల్ల గంగయ్య, దుగ్గోల్ల చంద్రలపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. క్రైం నంబరు 126-2013గా నమోదు చేసి పోలీసులు విచారించారు. ఓ వివాహేతర సంబంధం విషయంలో ఈ హత్య జరిగినట్లు రుజువు కావడంతో జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, మార్చి 4: ఓ హత్య కేసులో రాయచోటి ఐదవ అదనపు జుడీషియల్‌ జడ్జి లక్ష్మి శుక్రవారం ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. రామాపురం ఎస్‌ఐ జయరాముడు కథనం మేరకు.. 2013 సంవత్సరంలో రామాపురం మండలం కుమ్మరపల్లి పంచాయతీ ఎగువహరిజనవాడకు చెందిన ఓదేటి వీరప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన అంజన్‌కుమార్‌, దుగోల్ల నాగేంద్ర, కొండగొల్ల గంగయ్య, దుగ్గోల్ల చంద్రలపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో..  క్రైం నంబరు 126-2013గా నమోదు చేసి పోలీసులు విచారించారు. ఓ వివాహేతర సంబంధం విషయంలో ఈ హత్య జరిగినట్లు రుజువు కావడంతో జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ నలుగురిలో అంజన్‌ కుమార్‌ కేసు విచారణ సమయంలో మృతి చెందాడు. దీంతో మిగిలిన ముగ్గురికి జీవిత ఖైదు, ఐదు వందల రూపాయల జరిమానా విధించారు.

Updated Date - 2022-03-05T05:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising