ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌టీఐ మొండి వైఖరి నశించాలి

ABN, First Publish Date - 2022-05-20T04:57:18+05:30

డిపోలో ఎస్‌టీఐ మొండి వైఖరిని నిర సిస్తూ గేటు ధర్నా నిర్వహించారు. డిపో కార్యదర్శి ఎస్‌వైబాషా మా ట్లాడుతూ ఎస్‌టీఐ వచ్చినప్పటి నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరి స్తూ డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఎస్‌టీఐ తీరుపై నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి(కలెక్టరేట్‌), మే19: డిపోలో ఎస్‌టీఐ మొండి వైఖరిని నిర సిస్తూ గేటు ధర్నా నిర్వహించారు. డిపో కార్యదర్శి ఎస్‌వైబాషా మా ట్లాడుతూ ఎస్‌టీఐ వచ్చినప్పటి నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరి స్తూ డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లీవ్‌ల విష యంలో వేధించడం, గ్యారేజ్‌లో ఎంఎఫ్‌ బస్సుల పనితీరు సరిగ్గా చేయకపోవడం,  గ్యారేజ్‌ కార్మికులను వేధించడం మానుకోవాలని కోరారు. డిపో ప్రెసిడెంట్‌ ఆర్‌వీ గోపాల్‌ మాట్లాడుతూ బస్సుల కండీషన్‌ గురించి ఎన్‌ఎంయూఏఏడీసీలనే టార్గెట్‌ చేస్తూ వ్యవహ రించడంపై మాట్లాడారు. కార్యక్రమంలో గ్యారేజ్‌ కార్యదర్శి బీహెచ్‌ బాబు, సీనియర్‌ నేతలు నాగరాజు, సీసీఎస్‌ డెలిగేట్‌ బాల, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2022-05-20T04:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising