ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-10-08T04:05:44+05:30

ఎస్సీ ,ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, జిల్లా అధ్యక్షుడు సుదర్శన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 7: ఎస్సీ ,ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, జిల్లా అధ్యక్షుడు సుదర్శన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కడప నగరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ సుధాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు ఎక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చి ఇబ్బందులపాలు చేస్తు న్నారన్నారు. అగ్రవర్ణాల దౌర్జన్యానికి గురైన ఎస్సీ ఎస్టీ వారు అగ్రవర్ణాల అధికారానికి, రాజకీయ బలానికి బెదిరింపులకు భయపడి కేసులు పెట్టడానికి కూడా ముందుకు రావడంలేదని చెప్పారు. జిల్లా కార్యదర్శి గంగాధర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని వారి వ్యక్తిగత భద్రతకు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని విన్నవించారు.

Updated Date - 2022-10-08T04:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising