ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2022-01-28T04:58:21+05:30

పోలీసుల కుటుంబాలకు అండ గా ఉంటామని ఎస్పీ అన్బు రాజన్‌ తెలిపారు.

చెక్కును అందజేస్తున్న ఎస్పీ అన్బురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

కడప(క్రైం), జనవరి 27 : పోలీసుల కుటుంబాలకు అండ గా ఉంటామని ఎస్పీ అన్బు రాజన్‌ తెలిపారు. పులివెందుల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో హోం గార్డుగా పనిచేస్తూ గత నెల 24న పులివెందులలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎస్‌.బాబాఫకృద్దీన్‌ కుటు ంబానికి ఎస్పీ రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అందజేశారు. హోంగార్డ్‌ సతీమణి షామీన్‌కు చెక్కు అందజేశారు. హోంగార్డుల సంక్షేమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సోమశేఖర్‌నాయక్‌, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌, గౌరవాధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ మహజబీన్‌, కోశాధికారి గంగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising