ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదుడు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2022-06-28T05:00:27+05:30

అనేక రకాల ధరాభారంతో ప్రజ లను బాదుతున్న వైసీపీ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూన్‌ 27:  అనేక రకాల ధరాభారంతో ప్రజ లను బాదుతున్న వైసీపీ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 23, 24 వార్డుల్లో టీడీపీ శ్రేణులతో కలసి బాదుడే బాదుడు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తపన్ను వేయడంతో పాటు, ఆస్థి పన్నులను విపరీతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో ఇచ్చేది కొంచెమే అయినా, రెండు చేతులతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను భారీగా దోచుకుతింటోందన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే రాష్ట్రంలో టీడీపీ పాలన రావాలని చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు భవాని ప్రసాద్‌, మోడెం సిద్దప్ప, ఆర్‌జే వెంకటేశ్‌, నీలకంఠ, రెడ్డిశేఖర్‌, సోమశేఖర్‌, నిస్సార్‌ అహ్మద్‌, దాదాపీర్‌, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T05:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising