ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు దిగుబడి ఫలితాలే లక్ష్యం

ABN, First Publish Date - 2022-10-08T04:26:33+05:30

దిగుబడి ఫలితాలే లక్ష్యంగా వ్యవసాయం చేయాలని, అది స్పిక్‌ ఎరువుల తోనే సాధ్యమని స్పిక్‌ స్టేట్‌ మా ర్కెటింగ్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, స్పెషాలిటీ ప్రొడక్ట్‌ జాయింట్‌ మేనేజర్‌ ముత్తుస్వామి పేర్కొ న్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న స్పిక్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, అక్టోబరు7: దిగుబడి ఫలితాలే లక్ష్యంగా వ్యవసాయం చేయాలని, అది స్పిక్‌ ఎరువుల తోనే సాధ్యమని స్పిక్‌ స్టేట్‌ మా ర్కెటింగ్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, స్పెషాలిటీ ప్రొడక్ట్‌ జాయింట్‌ మేనేజర్‌ ముత్తుస్వామి పేర్కొ న్నారు. శుక్రవారం స్పిక్‌ చిట్వేలి డీలర్‌ వెంకటేష్‌ అధ్వర్యంలో చిట్వేలిలో స్పిక్‌ మోడల్‌ రిటైల్‌ షాపును ప్రారంభించి న వారు రైతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం వాడుతున్న ఎరువులతో భూసా రం పూర్తిగా తగ్గిపోయిందన్నారు.

మార్కెట్‌ రంగం లో అగ్రగామిగా 50 ఏళ్లగా వాడుతున్న స్పిక్‌ ఎరు వుల్లో పోషక విలువలు పంటలకు లభించి ఆశించి న దిగుబడులు వచ్చేలా కృషి చేయడమే లక్ష్యమ న్నారు. డెవలప్‌ మేనేజర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ రెండు వందల రూపాయలతో భూసార పరీక్షలు నిర్వహించి 20 నుంచి 25 రోజుల్లోపల రైతులకు ఫలితాలు అందిస్తామన్నారు. డీలర్‌ వెంకటేష్‌ మా ట్లాడుతూ స్పిక్‌ సంగమం, స్పిక్‌ ఎంపవర్‌ వంటి ఆర్గానిక్‌, సేంద్రీయ ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులకు వివరించారు. ఆర్‌ఎం గంగా ధర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ నారాయణరెడ్డి, ఆదర్శ రైతు కృష్ణంరాజు, కరీముల్లా, బుచ్చిరెడ్డి, పిచ్చయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising