ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి పశువుల కొనుగోలే లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-05T04:52:08+05:30

పాడి పశువుల కొనుగోలే లక్ష్యమని వైఎస్సార్‌ క్రాంతి పథకం ఏపీఎం ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాల, ఆగస్టు 4: పాడి పశువుల కొనుగోలే లక్ష్యమని వైఎస్సార్‌ క్రాంతి పథకం ఏపీఎం ఆంజనేయులు అన్నారు. గురువారం లింగాలలోని కార్యాలయంలో సీసీలతో ఆయన మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అమలులో భాగంగా పాడి పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జగనన్న పాలవెల్లువ కమాండ్‌ కంట్రోల్‌ టీం సభ్యులు సీసీ కోన హరికృష్ణ కమ్యూనిటటీ కోఆర్డినేటర్‌ సూర్యనారాయణ, జయపాల్‌, ఉత్తయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising