ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

ABN, First Publish Date - 2022-10-18T04:26:51+05:30

ఆస్పత్రిలో ఇటీవల అదృశ్యమైన రమణప్ప(55) అనే వ్యక్తి సోమవా రం బావిలో శవమై తేలాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, అక్టోబరు 17: ఆస్పత్రిలో ఇటీవల అదృశ్యమైన రమణప్ప(55) అనే వ్యక్తి సోమవా రం బావిలో శవమై తేలాడు. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ కురవూరుకు చెందిన రమణప్పను వారంరోజుల కిందట  కు టుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా నాలుగు రోజుల కిందట ఆస్పత్రిలో అదృ శ్య ఓ వ్యవసాయ బావిలో సోమవారం శవమై కన్పించాడు. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాక ర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. 

షికారుపాలెం వద్ద గుర్తు తెలియని శవం

వాల్మీకిపురం, అక్టోబరు 17: మండలంలోని  షికా రుపాలెం వద్ద గుర్తు తెలియని శవాన్ని గ్రామస్తు లు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చే పట్టారు. మృతుడి శరీరంపై  ఆ న వాల్లు లేకపోవడంతో విచార ణ జరుపుతున్నారు.

Updated Date - 2022-10-18T04:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising