ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-08-10T04:38:01+05:30

ఏఐఎ్‌సఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వలరాజు పిలుపునిచ్చారు.

విలేకరులతో మాట్లాడుతున్న వలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐఎ్‌సఎఫ్‌ పిలుపు

కడప(ఎడ్యుకేషన), ఆగస్టు 9 : ఏఐఎ్‌సఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వలరాజు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల కోసం నిర్విరామ పోరాటం చేస్తోందన్నారు. ఇది భారతదేశంలో 86 సంవత్సరాల సుధీర్ఘ పోరాట చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 87 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఎందరో త్యాగధనుల రక్తార్పణతో సాధించుకున్నదని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ఐక్యతను చాటుతూ అందరికీ విద్యావైద్యం, ఉపాధి హక్కుల కోసం నిర్విరామం పోరాటం సాగిస్తోంద న్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ నగర కార్యదర్శి వలసిగాండ్ల సుబ్బరాయుడు, నగర ఉపాధ్యక్షుడు కె.శివశంకర్‌, నాయకులు భార్గవ్‌, నాగార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T04:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising