ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా తెప్పోత్సవం

ABN, First Publish Date - 2022-10-01T05:24:33+05:30

దసరా ఉత్సవాల్లో భాగం గా పీలేరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది.

అమ్మ వారి తెప్పోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, సెప్టెంబరు 30: దసరా ఉత్సవాల్లో భాగం గా పీలేరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో అమ్మవారు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు నెహ్రూ బజారులోని ఆల యం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ వీధుల్లో పుష్ప పల్లకిలో ఊరేగింపుగా  అమ్మవారిని కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. 

Updated Date - 2022-10-01T05:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising