బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి
ABN, First Publish Date - 2022-08-05T05:28:32+05:30
ఉపాధ్యా యులు బోధనా సామర్థ్యాన్ని పెంపొం దించుకోవాలని డీవైఈవో కృష్ణప్ప పేర్కొ న్నారు.
మదనపల్లె క్రైం, ఆగస్టు 4: ఉపాధ్యా యులు బోధనా సామర్థ్యాన్ని పెంపొం దించుకోవాలని డీవైఈవో కృష్ణప్ప పేర్కొ న్నారు. గురువారం స్థానిక హైస్కూల్లో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ల శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీవైఈవో మా ట్లాడుతూ సమగ్రశిక్షా సహకారంతో తరగ తుల పరిశీలనకు గానూ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బోధనా సామర్థ్యం పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకే 9 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, రీసోర్స్‌పర్సన్లు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:28:32+05:30 IST