ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలు సమన్వయంతో పనిచేయాలి

ABN, First Publish Date - 2022-10-18T04:26:08+05:30

తంబళ్లపల్లె నియోజక వర్గంలో టీడీపీ నాయ కులందరూసమన్వయంతో పని చేస్తే పార్టీ విజయం ఖాయమని తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యనేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అన్నారు .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దతిప్పసముద్రం అక్టోబర్‌ 17 : తంబళ్లపల్లె నియోజక వర్గంలో టీడీపీ నాయ కులందరూసమన్వయంతో పని చేస్తే  పార్టీ విజయం ఖాయమని తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యనేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి  అన్నారు .సోమవారం ఆయన కాట్నగల్లు, కందుకూరు, కమ్మచెర్వు, టి.సదుం, ఎగువపల్లె, పీటీఎం గ్రామాల్లో పర్యటించి టీడీపీ కార్యకర్తలను సమన్వయ పరిచి  భరోసా కల్పించారు. పెనుగొండ ఆది, నాగార్జున,  రమణ, నరసింహులు, రవి సిద్దప్ప, ఓబులేసు తదితరులు ఉన్నారు.   


Updated Date - 2022-10-18T04:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising