ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినికి బెత్తం వాతలు

ABN, First Publish Date - 2022-12-16T23:18:00+05:30

సక్రమంగా చదువుకోలేదని ఉపాధ్యాయుడు విద్యార్థినిని బెత్తంతో కొట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, డిసెంబరు 16: సక్రమంగా చదువుకోలేదని ఉపాధ్యాయుడు విద్యార్థినిని బెత్తంతో కొట్టాడు. దీంతో బా లిక శరీరంపై వాతలు పడ్డాయి. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీశా రు. తల్లిదండ్రులు తోట లక్ష్మీ, తండ్రి సిద్ధేశ్వరప్రసాద్‌ కథనం మేరకు... రైల్వేకోడూరు మెయిన్‌ ప్రభుత్వ పాఠశా లలో ఐదో తరగతి చదువుతున్న జాహ్నవిని సక్రమంగా చదువు కోలేదని ఉపాఽధ్యాయుడు నరసింహులు బెత్తం తీసుకుని కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై వాతలు పడ్డాయి. ఇంటికి వెళ్లి జాహ్నవి తల్లిదండ్రులకు చెప్పగా శుక్రవారం ఉదయం తల్లిందండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు.

ఈ మేరకు జరిగిన సంఘ టనపై ఎంఈఓ పోతురాజు రామయ్యకు సమాచారం అం దింది. దీంతో ఆయన జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నతా ధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, కొట్టరాదన్నారు. ఏదైనా చదు వులో తెలియకున్నా, చదువులో లోపాలున్నా, ఒకటికి రెం డు సార్లు చెప్పించాలన్నారు. బడి సక్రమంగా రాకుండా ఉన్నా, చదువులో వెనక బడి ఉన్నా ఉపాధ్యాయులు సక్ర మమైన మార్గంలో చెప్పాలన్నారు. కొట్టడం వంటి చర్యలు చేపట్టరాదన్నారు.

Updated Date - 2022-12-16T23:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising