ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక వికాసానికి క్రీడలు అవసరం

ABN, First Publish Date - 2022-01-17T05:01:14+05:30

మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి 16 : మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ,సీఐటీయూ ,ప్రజానాట్యమండలి  ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి  ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆదివారం విజేతలకు బహుమతులు అందించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, డీవైఎ్‌ఫఐ పట్టణ కార్యదర్శి పుల్లయ్య పాల్గొన్నారు.

అట్లూరులో:  యువత క్రీడల్లో రాణించినప్పుడు నాయకత్వ లక్ష్యణాలు పెంపొందుతాయని మండల సింగల్‌ విండో అధ్యక్షుడు ముడమాల ప్రభాకర్‌ అన్నారు.  ఆదివారం మండల కేంద్రమైన అట్లూరులో తప్పెట పెద్దగంగిరెడ్డి జ్ఝాపకార్థం క్రికెట్‌  పోటీలను నిర్వహించారు.

Updated Date - 2022-01-17T05:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising