ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2022-12-16T00:04:44+05:30

వాల్మీకిపు రం పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని గురువారం ఎంపీడీవో షబ్బీర్‌అహ్మద్‌కు హెచఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, డిసెంబరు 15: వాల్మీకిపు రం పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని గురువారం ఎంపీడీవో షబ్బీర్‌అహ్మద్‌కు హెచఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఆమేర కు ఎంపీడీఓకు వారొక వినతిపత్రం అంద జేశారు. పాఠశాలలో 132మంది విద్యా ర్థులు చదువుకుంటున్నారని వర్షాలు కురిసే సమయాన పాఠశాల ప్రాంగణంలో నీరు చేరి చెరువును తలపిస్తోందన్నారు. పాఠశాలలో బాలికలు ఎక్కువగా ఉండడం వల్ల మరుగుదొడ్లకు వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన ఖాదర్‌వల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising