ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజన్నకు స్నపనతిరుమంజనం

ABN, First Publish Date - 2022-05-25T04:56:50+05:30

గండి వీరాంజనేయస్వామి దేవస్థానం లో రెండు రోజులుగా జరుగుతు న్న హనుమత్‌జయంతి ఉత్సవా లు మంగళవారం అంజన్నకు స్న పన తిరుమంజనం చేశారు.

స్నపన తిరుమంజనం దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, మే 24: గండి వీరాంజనేయస్వామి దేవస్థానం లో రెండు రోజులుగా జరుగుతు న్న హనుమత్‌జయంతి ఉత్సవా లు మంగళవారం అంజన్నకు స్న పన తిరుమంజనం చేశారు. మంగళవారం ఉదయం త్రికాల ఆరాధన, పంచసూక్త హోమం, మన్యసూక్త హోమం, ఆంజనేయస్వామి మూలమంత్ర హోమం, సుదర్శన హోమం, హోమకుంభ ఉద్వాసన, లఘుపూర్ణాహుతి, హోమకుంభ ప్రోక్షణ, గోష్టి నిర్వహించారు. వేదపారాయణ పండితులు రామ్మోహన్‌శర్మ, ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్‌, రఘుస్వామి, ఏసీ ముకుందరెడ్డి, చైర్మన్‌ రాఘవేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 

నేడు మహాపూర్ణాహుతి

బుధవారం గండి క్షేత్రంలో హనుమత్‌జయంతి సందర్భంగా మహాపూర్ణాహుతి జరుగుతుంది. చక్రాయపేట రాచరాయ, వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర, బైకుర్యాలీ నిర్వహించనున్నారు. భక్తులకు చింతకొమ్మదిన్నె మండలం తాడిగొట్ల వాస్తవ్యులు వెంకటసుబ్బారెడ్డిచే అన్నదానం చేపడుతున్నారు.

Updated Date - 2022-05-25T04:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising