ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌టౌన్‌షిప్‌ లేఅవుట్‌ పరిశీలన

ABN, First Publish Date - 2022-11-23T23:15:41+05:30

పట్టణ పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మెన్‌ వైవో నందన్‌ పరిశీలించారు.

లేఅవుట్‌ను పరిశీలిస్తున్న అనుడా వైస్‌ చైర్మన్‌ నందన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, నవంబరు 23: పట్టణ పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మెన్‌ వైవో నందన్‌ పరిశీలించారు. ఈయన నూతనం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన లేఅవుట్‌ మ్యాప్‌ను పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అనుడా సెక్రటరీ శ్రీలక్ష్మి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ సతీ్‌షకుమార్‌, మున్సిపల్‌, రెవెన్యూ, పబ్లిక్‌ హెల్త్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising