ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ్‌నగర్‌ ప్రాంతంలో సోదాలు

ABN, First Publish Date - 2022-01-24T05:00:26+05:30

ఇటీవల రామ్‌నగర్‌ ప్రాం తంలో కొందరు రౌడీ మూక లు సంచరిస్తున్న దృష్ట్యా ఆదివారం డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు.

రామ్‌నగర్‌లో తనిఖీలు చేస్తున్న డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జనవరి 23 : ఇటీవల రామ్‌నగర్‌ ప్రాం తంలో కొందరు రౌడీ మూక లు సంచరిస్తున్న దృష్ట్యా ఆదివారం డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రామ్‌నగర్‌ ప్రాం తంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఇటీవల జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారితో మాట్లాడారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే  వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-01-24T05:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising